Subrahmanyapuram (2018) Telugu Movie Wiki

Subrahmanyapuram (2018) Telugu Movie Download Dvdscr,Subrahmanyapuram (2018) Telugu Movie Watch Online Free,Subrahmanyapuram (2018) Telugu Movie Review
Relesaed Date: 07 December 2018
User Rating:
Movie Name: Subrahmanyapuram (2018)
Director By: Santhossh Jagarlapudi
Cast & Crew Sumanth,Eesha Rebba,Etc..
Genre: Action Drama
production House SUDHAKAR IMPEX IPL

Subrahmanyapuram 2018 Movie Review:

  • ఒక కీలక ట్విస్ట్ తో చిత్రం క్లైమాక్స్ దిశగా చేరుకుంది.ఈ మొత్తం చర్య వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించి సుమంత్ చక్కటి పరిష్కారం చూపించడంతో కథ సుఖాంతం అయ్యింది.

  • అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోవడానికి సుమంత్ ఆ ఆలయంలోకి అడుగుపెట్టాడు.

  • సుబ్రహ్మణ్యపురంలో జరుగుతున్న సంఘటనలు చూసి అక్కడి గ్రామస్థులు భయపడి ఆ గ్రామం వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటారు.ఆ సంబంధిత సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.

  • సుమంత్ క్రమక్రమంగా ఈ కేసు వెనుక ఉన్న మిస్టరీని ఛేదించడం మొదలు పెట్టాడు.ఇప్పుడు యాక్షన్ సన్నివేశం వస్తుంది.

  • మొదటి నుంచే నాస్తికుడైన సుమంత్ ఈ కేసు వెనుక ఉన్న అసలు రహస్యాన్ని 10 రోజుల్లో ఛేదిస్తానని ఛాలెంజ్ చేస్తాడు.

  • సెకండాఫ్ మొదలవ్వడంతోనే మరో ఊహించని ఆత్మహత్యతో మొదలయ్యింది.దీనితో సుమంత్ ఈ కేసును తన చేతుల్లోకి తీసుకుంటాడు.సుమంత్ కి ఇప్పుడు ఉహించని రీతిలో షాకింగ్ ట్విస్ట్ ఎదురయ్యింది.

  • సెకండాఫ్ మీద మరింత ఆసక్తిని పెంచుతూ, ఆత్మహత్యల వెనుక ఉన్న మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది.ఇప్పుడు విరామం.

  • సుబ్రహ్మణ్యపురం లోని ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి,అక్కడ అసలు ఏం జరుగుతుంది అన్నది ఒక్కరికి కూడా అంతు చిక్కకుండా ఒక్క ఆధారం కూడా దొరకట్లేదు.

  • సుమంత్,ఈషా మరియు అతని స్నేహితులు ఆ గుడి మీద పరిశోధన చెయ్యడానికి వెళ్తారు.

  • సుమంత్ మరియు ఈషాల మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాల నడుమ,రెండవ పాట "ఈ రోజిలా" మొదలయ్యింది.

  • ఒక బాబాగా కమెడియన్ ఆలీ పరిచయం చేయబడ్డారు,కొన్ని హాస్య సన్నివేశాలు నడుస్తున్నాయి.

  • ఆ గ్రామంలో ఉత్కంఠభరిత పరిస్థితిలో ఇంకా ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి.ఇప్పుడే ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ గా అమిత్ శర్మ పరిచయం అయ్యాడు.

  • సుమంత్ సరదాగా ఈషా వెంటపడుతున్న సీన్లు వస్తున్నాయి.

  • ఇప్పుడే చిత్రంలోని మొదటి పాట సుమంత్ మరియు అతని స్నేహితుల మధ్య "ఫ్రెండ్ షిప్" సాంగ్ మొదలయ్యింది.

  • ఆ గ్రామంలో ఊహించని విధంగా కొన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి,సినిమా ఆసక్తికరంగా కొనసాగుతుంది.

  • సురేష్ కుమార్తెగా హీరోయిన్ ఈషా రెబ్బా పరిచయం అయ్యింది.గుడి రహస్యాలు ఛేదించే పరిశోధకునిగా హీరో సుమంత్ ఎంట్రీ ఇచ్చారు,ఇప్పుడు చిత్రం ఆసక్తికరంగా సాగుతుంది.

  • హీరో రానా వాయిస్ ఓవర్ తో సుబ్రహ్మణ్యపురం చరిత్రను తెలుపుతూ టైటిల్స్ మొదలయ్యాయి.

  • హాయ్.. 132 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.

Subrahmanyapuram (2018) (2018) Telugu Full Movie Details

Subrahmanyapuram (2018) Telugu Full Movie Review,Cast & Crew,Official Trailers Etc..
Story, Screenplay & Direction : Santhossh Jagarlapudi
StarCast : Sumanth , Eesha Rebba
Producer : Beeram Sudhakara
Reddy Music : Shekar Chandra
Singer: Anurag Kulkarni, Nuthana
Lyricist: Suresh Banisetti
Banner : SUDHAKAR IMPEX IPL
Released Date 07 December 2018
Language : Telugu
Country: India

Subrahmanyapuram 2018 Movie Official Trailer:

Movie Social Official Links Follow us

Wikipediahttps://en.wikipedia.org/wiki/Subrahmanyapuram
facebookhttps://facebook.com/
twitterhttps://twitter.com
Similar Videos